BREAKING

http://telangana-vidhatha.blogspot.in/ BREAKING NEWS

23, జులై 2015, గురువారం

ఇంకా రెండు రోజులే ....

ఇంకా రెండు రోజులే ....

గోదావరి ఆది పుష్కరాల స్నానం చేసేందుకు ఇంకా రెండు రోజులు మాత్రమె సమయం ఉంది . శనివారం  అది పుష్కరాలు పూర్తి అవుతాయి. 10 రోజులుగా గోదావరి  భక్తులతో పోటెతింది . మిగతా రెండు రోజులు భక్తులతో మరింత శోభను   కొవచ్చునని భావిస్తున్నారు.

కామెంట్‌లు లేవు: