BREAKING
http://telangana-vidhatha.blogspot.in/ BREAKING NEWS ప్రముఖు పుష్కర స్నానాలు
7, నవంబర్ 2014, శుక్రవారం
మాటల తూటాలతో సిద్ధం..
హైదరాబాద్ విధాత ప్రతినిధి :అధికార పక్షంపై ప్రతిపక్షాలు మాటల దాడికి సిద్ధమయ్యాయి. ఆర్థికశాఖ మంత్రి ఈటెల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పెదవి విరిచిన ప్రతిపక్షాలు సభలో ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి అస్ర్తశస్ర్తాలు సిద్ధం చేస్తున్నాయి. దీంతో శుక్రవారం నుంచి తెలంగాణ బడ్జెట్‌పై వాడివేడి చర్చ సాగనుంది.
క్షోభపెడుతోన్న రైతుల ఆత్మహత్యలు...
తెలంగాణలో తీవ్రంగా క్షోభపెడుతోన్న రైతుల ఆత్మహత్యలు, కరెంటు కోతలపై సర్కార్‌ను సభలో నిలదీయాలని విపక్షాలు సిద్ధమయ్యాయి. మూకుమ్మడిగా మాటల దాడి చేయాలని నిర్ణయించుకున్నాయి. కేవలం కొన్ని రంగాలకే బడ్జెట్‌ను కేటాయించారని, అన్ని వర్గాలను సంతృప్తి పర్చకపోవడం వల్ల బడ్జెట్ నిరాశజనకంగా ఉందని విపక్షాలు సర్కార్‌పై విరుచుకుపడుతున్నాయి.
హామీలను నెరవేర్చడంలో సర్కార్ విఫలం...
విద్య, ఉద్యోగం, వ్యవసాయం, విద్యుత్ రంగాలకు కేటాయించిన నిధులు ఏ మూలకు సరిపోవని విమర్శస్తున్న విపక్షాలు సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నిర్ణయించుకున్నాయి. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో సర్కార్ విఫలమైందని ఎదురుదాడికి దిగుతున్నాయి. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే.. హామీల అమలుకు ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నాయి విపక్షాలు. సభలో ప్రజల తరుపున ప్రజా వాణిని వినిపిస్తామంటున్నాయి.
వాడివేడిగా సాగనున్న బడ్జెట్ సమావేశాలు...
మరోవైపు లక్షకోట్ల బడ్జెట్‌ను సమర్థించుకునేందుకు సర్కార్ రెడీ అవుతోంది. విపక్షాల దాడికి ఎదురుదాడి చేయాలని సిద్ధమవుతోంది. రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ కోతల సంక్షోభాలకు గత ప్రభుత్వాలే కారణమంటూ లెక్కలను సిద్ధం చేస్తోంది. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో రైతు ఆత్మహత్యల లిస్టును సభ ముందుంచేందుకు రెడీ అయ్యింది. మొత్తంగా సభలో విపక్షాలు, అధికార పక్షం మధ్య చర్చలు వేడెక్కించనున్నాయి.
- బడ్జెట్ పై చర్చ
- విమర్శనాస్త్ర శాస్త్రాలతో ప్రతిపక్షాలు
- తెలంగాణా శాశన సభలో వాడి వేడి చర్చ
హైదరాబాద్ విధాత ప్రతినిధి :అధికార పక్షంపై ప్రతిపక్షాలు మాటల దాడికి సిద్ధమయ్యాయి. ఆర్థికశాఖ మంత్రి ఈటెల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పెదవి విరిచిన ప్రతిపక్షాలు సభలో ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి అస్ర్తశస్ర్తాలు సిద్ధం చేస్తున్నాయి. దీంతో శుక్రవారం నుంచి తెలంగాణ బడ్జెట్‌పై వాడివేడి చర్చ సాగనుంది.
క్షోభపెడుతోన్న రైతుల ఆత్మహత్యలు...
తెలంగాణలో తీవ్రంగా క్షోభపెడుతోన్న రైతుల ఆత్మహత్యలు, కరెంటు కోతలపై సర్కార్‌ను సభలో నిలదీయాలని విపక్షాలు సిద్ధమయ్యాయి. మూకుమ్మడిగా మాటల దాడి చేయాలని నిర్ణయించుకున్నాయి. కేవలం కొన్ని రంగాలకే బడ్జెట్‌ను కేటాయించారని, అన్ని వర్గాలను సంతృప్తి పర్చకపోవడం వల్ల బడ్జెట్ నిరాశజనకంగా ఉందని విపక్షాలు సర్కార్‌పై విరుచుకుపడుతున్నాయి.
హామీలను నెరవేర్చడంలో సర్కార్ విఫలం...
విద్య, ఉద్యోగం, వ్యవసాయం, విద్యుత్ రంగాలకు కేటాయించిన నిధులు ఏ మూలకు సరిపోవని విమర్శస్తున్న విపక్షాలు సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నిర్ణయించుకున్నాయి. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో సర్కార్ విఫలమైందని ఎదురుదాడికి దిగుతున్నాయి. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే.. హామీల అమలుకు ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నాయి విపక్షాలు. సభలో ప్రజల తరుపున ప్రజా వాణిని వినిపిస్తామంటున్నాయి.
వాడివేడిగా సాగనున్న బడ్జెట్ సమావేశాలు...
మరోవైపు లక్షకోట్ల బడ్జెట్‌ను సమర్థించుకునేందుకు సర్కార్ రెడీ అవుతోంది. విపక్షాల దాడికి ఎదురుదాడి చేయాలని సిద్ధమవుతోంది. రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ కోతల సంక్షోభాలకు గత ప్రభుత్వాలే కారణమంటూ లెక్కలను సిద్ధం చేస్తోంది. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో రైతు ఆత్మహత్యల లిస్టును సభ ముందుంచేందుకు రెడీ అయ్యింది. మొత్తంగా సభలో విపక్షాలు, అధికార పక్షం మధ్య చర్చలు వేడెక్కించనున్నాయి.
26, మే 2014, సోమవారం
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఒక చాయివాలా మనదేశం లోని అత్యన్నత పదవిలో ఒకటైన ప్రధాని సీటు అధీష్టించడం మన దేశ అత్యున్నత ప్రజాస్వామిక విలువలకు తార్కాణమేనని చెప్పవఛు. అంటే ప్రజాస్వామ్య యుత దేశం లో ఎవరైనా సరే, పట్టుదల, దీక్ష, సంకల్పం ఉంటే ప్రధాని పదవే కాకుండా, అత్యున్నత శిఖరాలు అందుకో వచ్చని మోడీ రుజువు చేశారు. ప్రతి భారతీయుడు తాను ఏమి కావాలని అనుకుంటున్నారో, ఒక సమున్నత లక్ష్యంతో ముందుకు సాగితే, ఎంతటి మహా కార్యాన్ని అయిన సాధించ వచ్చనే సత్యాన్ని మరో సారి నరేంద్రుని రూపంలో సాక్షాత్కరించ బడింది. ఒక రాజకీయం లోనె కాదు, వివిధ రంగాలలో విజయ పతాకాన్ని ఎగురవేసిన వారందరు స్ఫూర్తి ప్రదాతలుగా ముందుకు నడుద్దాం.
భారత్ మాతకీ జై.
25, మే 2014, ఆదివారం
తెలంగాణ సాహిత్య చరిత్ర: ఏం చెప్తారు..?
- కాసుల ప్రతాపరెడ్డి(కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నిర్వహించిన జాతీయ సదస్సులో సమర్పించిన పత్రం)
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత విశ్వవిద్యాలయాల్లో, ఇతర విద్యాసంస్థల్లో సిలబస్ పూర్తిగా మారాల్సిన పరిస్థితే ఉంది. ఆ విషయాన్ని ముందుచూపుతో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యను మనం తక్షణమే పరిష్కరించుకోగలమా అనేది ప్రశ్న. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు పాఠ్యపుస్తకాలు మారాల్సి ఉంది. ముఖ్యంగా, తెలుగు పాఠ్యాంశాలు, చరిత్ర మారాల్సి ఉంటుంది. ఇతర విద్యాసంస్థల విషయాన్ని పక్కన పెడితే విశ్వవిద్యాలయాలకు, ముఖ్యంగా తెలుగు శాఖలకు తెలుగు సాహిత్య చరిత్ర తక్షణమే మారాల్సిన అవసరం ఉంది. ఈ విద్యాసంవత్సరం నుంచి తెలంగాణ తెలుగు సాహిత్యాన్ని ప్రతిబింబించే పాఠ్యభాగాలు రావాలి. ఆ విషయాలను పక్కన పెడితే, ఇప్పటి వరకు తెలంగాణలోని తెలుగుశాఖల్లో బోధిస్తున్న సాహిత్య చరిత్రనే ఇక ముందు కూడా బోధించడానికి వీలు లేదు. అలా బోధిస్తున్నామంటే, తెలంగాణ ఉద్యమంలోని సారాన్ని గ్రహించలేదని అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమానికి చోదక శక్తులుగా పనిచేసినవాటిలో నీళ్లు, నియామాకాలు, నిధుల వంటి భౌతిక విషయాలు మాత్రమే కాకుండా భావజాలానికి సంబంధించిన సాంస్కృతిక, సాహిత్య విషయాలు కూడా ఉన్నాయి. తెలంగాణ సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం అన్నారు గానీ అసలే నిర్మాణమే లేనప్పుడు పునర్నిర్మాణం అనేది ఎలా ముందుకు వస్తుందనేది ప్రశ్న. మొత్తంగా తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణమే జరగాల్సి ఉంది. ఆ అవసరం ఎందుకు వచ్చిందనేది ప్రశ్న. ఉమ్మడి తెలుగు సాహిత్యంలో తెలంగాణ సాహిత్యానికి స్థానం లేకపోవడం ప్రధాన కారణం. తెలంగాణ సాహితీవేత్తలు, విమర్శకులు, పరిశోధకులు, పరిశీలకులు కూడా గుర్తు పట్టలేనంతగా తెలంగాణ సాహిత్యం మరుగున పడిపోయింది. తెలంగాణ సాహిత్యం తనను తాను మరుపునకు లోను చేసుకుంది. ఈ స్థితిలో కరిక్యులం మార్చాల్సి వచ్చేసరికి తెలంగాణలోని విశ్వవిద్యాలయాల ఆచార్యులు ఆందోళనకు గురయ్యే పరిస్థితే ఉంది.
విశ్వవిద్యాలయం తెలుగుశాఖల్లో విద్యార్థులు చదువుతున్నదంతా ఇప్పటి వరకు కోస్తాంధ్ర సాహిత్య చరిత్రనే. తెలుగు సాహిత్య చరిత్ర తెలంగాణ సాహిత్యాన్ని తనలో ఇముడ్చుకోలేకపోయింది. ఉమ్మడి సంస్కృతి, ఉమ్మడి సాహిత్యం ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత రూపుదిద్దుకోలేదు. ఉమ్మడి సాహిత్యం రూపుదిద్దుకుని ఉంటే సాహిత్య చరిత్రలో కోస్తాంధ్ర సాహిత్యంతో పాటు తెలంగాణ సాహిత్యం సమానమైన హోదాను, గౌరవాన్ని పొంది ఉండేది. తెలంగాణలోని సృజనాత్మక సాహిత్యం సాహిత్యమే కాదన్నంతగా సాహిత్య చరిత్రల నిర్మాణం జరిగింది. ఖండవల్లి లక్ష్మీరంజనం, పింగళి లక్ష్మీకాంతం, కెవి నారాయణ రావు వంటివారు రాసిన సాహిత్య చరిత్రలను విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులూ ఆచార్యులూ బోధిస్తున్నారు, విద్యార్థులు చదువుకుంటున్నారు. ఖండవల్లి లక్ష్మీరంజనం రాసిన సాహిత్య చరిత్రలో తెలంగాణ కవులకు సంబంధించిన ఓ అధ్యాయం వుంది. దాన్ని విస్తరించి ఆంధ్ర సాహిత్య చరిత్రలో తెలంగాణ సాహిత్య చరిత్రను చేర్చి, ఉమ్మడి సాహిత్య చరిత్ర నిర్మాణం జరగలేదు. కసరత్తు అవసరమైనప్పటికీ కాస్తా శ్రద్ధ పెడితే వాచకాలను మారిన భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోగలం.
అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఏ సాహిత్య చరిత్రను బోధించాలనేది అధ్యాపకులకు, ఏది చదువుకోవాలనేది విద్యార్థులకు సమస్యగా మారుతుంది. ఇంతకాలం సాహిత్యవేత్తలు, పండితులు, పరిశోధకులు ఎక్కువగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, అంటే భౌగోళిక పరిస్థితుల మార్పు కోసం జరిగిన ఉద్యమంపైనే దృష్టి పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర సాహిత్యాన్ని మాత్రమే గుర్తించిన సాహిత్య చరిత్రను చదువుకోవడంలో అర్థం లేదు. అది కూడా ఒక భాగంగా ఉండాలి గానీ అదే ప్రధానమైన పాయగా ఉండకూడదు. ప్రధానమైన విషయం తెలంగాణ సాహిత్య చరిత్ర కావాలి. తెలుగు సాహిత్య పరిణామక్రమం వివిధ కాలాల్లో నిజామాంధ్రలో ఒక విధంగా, బ్రిటిషాంధ్రలో మరో విధంగా ఉంది. ప్రభావాలు, సామాజిక పరిణామాలు, రాజకీయ పరిణామాలు, సాంస్కృతిక వికాసం భిన్నంగా ఉన్నాయి.
సాహిత్య చరిత్రలో జరిగిన యుగ విభజన తెలంగాణ సాహిత్యానికి చోటు కల్పించేది లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ యుగ విభజనను మార్చాల్సిన అవసరాన్ని కూడా గుర్తించలేదు. రెండు సందర్భాల్లో మాత్రమే తెలుగు సాహిత్యం తెలంగాణ సాహిత్యాన్ని స్వీకరించింది. ఒకటి - తెలంగాణ సాయుధ పోరాటం, రెండోది - నక్సలైట్ ఉద్యమం. ఈ రెండు సందర్భాల్లో కూడా తెలంగాణ క్రియాశీలకంగా ఉండడం, అందుకు అనుగణమైన సాహిత్యం వెలువడడం కారణం కావచ్చు. మిగతా కాలాలకు వస్తే తెలంగాణ సాహిత్యాన్ని తెలుగు సాహిత్యం స్వీకరించిన సందర్భాలు చాలా తక్కువేనని చెప్పవచ్చు. ప్రాచీన సాహిత్యంలో తెలంగాణ సాహిత్యానికి చోటు దక్కిన సందర్భం ఉంది. పాల్కురి సోమన వంటి శైవకువులను సాహిత్య చరిత్ర విస్మరించలేదు. కానీ, దానికి దేశీ కవిత్వం కింద చోటు కల్పించి, న్యూనతకు గురి చేశారు. సాహిత్యంలో మార్గదేశీ మార్గాలను విడదీసి, మార్గ కింద ఇతర కవులను చేరిస్తే, దేశీ కింద తెలంగాణ ప్రాచీన కవులను చేర్చారు. అంటే, పోతనను మినహాయిస్తే, ఇతర తెలంగాణ కపులను దేశీ కింద చేర్చి ద్వితీయ శ్రేణి కవులుగానే చూశారు. తెలంగాణకు చెందిన పరిశోధకులు కూడా సాహిత్య విశ్లేషణ, సాహిత్య వింగడింపుల్లో కోస్తాంధ్ర సంప్రదాయాలను, పద్ధతులను, ప్రమాణాలనే స్వీకరించారు. ఇందుకు మంచి ఉదాహరణ - ఆధునిక తెలుగు సాహిత్యం -సంప్రదాయములు, ప్రయోగములు అనే సి. నారాయణ రెడ్డి పరిశోధక గ్రంథం. ముదిగంటి సుజాతారెడ్డి తన సాహిత్య చరిత్రలో తెలంగాణ సాహిత్యానికి చోటు కల్పించారు. కానీ కల్పించాల్సిన స్థానం కల్పించలేదు. దీనికి ప్రధానమైన కారణం - ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రారంభమైన దాడి తెలంగాణవాళ్లను న్యూనతా భావనకు గురి చేసింది. భాషా సాహిత్యాల్లో తనను చూసి తాను సిగ్గుపడే విధంగా పెద్ద యెత్తున సాంస్కృతిక దాడి జరిగింది. కోస్తాంధ్ర సాహిత్యానికి ఆధిక్యత చేకూర్చి పెట్టి, తెలంగాణ సాహిత్యవేత్తలు తమను తాము చూసుకుని న్యూనతకు గురయ్యే పరిస్థితి కల్పించిన తర్వాత తనను తానే మరిచిపోయే పరిస్థితిని కల్పించారు.
దాదాపుగా తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య అస్తిత్వం కోల్పోయే పరిస్థితి వచ్చింది. దాంతో ఆధునిక సాహిత్యం విషయానికి వస్తే, తెలంగాణ సాయుధ పోరాట సాహిత్యానికి, నక్సలైట్ ఉద్యమానికి సంబంధించిన సాహిత్యాన్ని తప్పిస్తే మిగతా సాహిత్యం విషయానికి వస్తే జరిగిందంతా విస్మరణే. ఈ విస్మరణ రెండు రకాలుగా జరిగింది. ఒకటి - విస్మరణ. అది కావాలని చేసింది. అది వివక్షకు సంబంధించింది. దీనికి ప్రధాన కారణం - తెలంగాణ సాహిత్యాన్ని ఆంధ్ర సాహిత్య కొలమానాలతో బేరీజు వేయడానికి ప్రయత్నించడం. చినవీరభద్రుడు సంకలనం చేసిన వందేళ్ల తెలుగు కథ ఇందుకు నిదర్శనం.
1970ల నుంచి మాత్రమే తెలంగాణలో కథ ఉందనే విషయాన్ని చినవీరభద్రుడిలాంటి వాళ్లు చెబుతూ వస్తున్నారు. రెండోది - అంతర్నిహితమైన వివక్ష. అంటే, చైతన్యంలోనే వివక్ష గుర్తు పట్టరానంతగా అంతర్నిహితమై ఉండడం. అంటే, వివక్ష ఏమిటో కూడా తెలియకపోవడం. వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల మనిషి నవలను విశాలాంధ్రవాళ్లు అచ్చేశారు. దాని అట్ట మీద తెలంగాణ తొలి నవల అంటూ ఓ ముద్ర వేశారు. దానివల్ల అంతకు ముందు తెలంగాణలో నవలలే లేవనే విషయాన్ని చెప్పకనే అది చెబుతుంది. ఈ వివక్షపై తెలంగాణ రచయితలు ఎప్పటికప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రశ్నలు వేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ యేటా తెస్తున్న వార్షిక కథా సంకలనాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ అసంతృప్తికి, ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవడానికి కోస్తాంధ్ర ఆధిపత్య వర్గాలు ప్రయత్నించలేదు. తెలంగాణ రచయితల వాదనలోని హేతుబద్దతను గుర్తించడానికి నిరాకరించాయి. తెలంగాణ మలి దశ ఉద్యమంలో సాంస్కృతిక, చారిత్రక కోణం కూడా ప్రధానమైన అంశంగా ముందుకు వచ్చింది. సంస్కృతిని, చరిత్రను వక్రీకరించిన తీరును, విస్మరించిన తీరును, తెలంగాణ పట్ల ఈ విషయాల్లో చూపిన వివక్షను ప్రశ్నిస్తూ వచ్చింది. అలా ప్రశ్నిస్తూ తెలంగాణ సాహిత్యరంగంలో తనను తాను వెతుక్కునే ప్రయత్నం చేసింది. అంటే, యాభై ఏళ్ల కాలంలో తలకిందులై, స్థిరీకరింపబడిన అంశాలను నిటారుగా నిలబెట్టాల్సిన అవసరాన్ని గుర్తించడమే కాదు, అందుకు అవసరమైన కృషి కూడా ఈ ఉద్యమంలో జరిగింది.
ఈ క్రమంలోనే తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణం జరగాల్సిన అవసరం ప్రధానమైన అంశంగా ముందుకు వచ్చింది. తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక చరిత్రను నిర్మించుకోవాల్సిన అవసరాన్ని తెలంగాణ సాంస్కృతిక వేదిక 2000ల్లోనే గుర్తించింది. తెలంగాణ, సాంస్కృతిక ఉద్యమం ఆ దిశగా సాగాలని నిర్దేశించింది. అందులో భాగంగానే తెలంగాణ తోవలు, భౌగోళిక సందర్భం అనే రెండు పుస్తకాలు వచ్చాయి. ఈ రెండింటిలో తెలంగాణ తోవలు అత్యంత కీలకమైన, ప్రధానమైన గ్రంథం. ఈ పుస్తకంలో తెలంగాణ సాహిత్య విమర్శకు కొలమానాలు మారాలని, ఆ కొలమానాలు ఎలా ఉండాలో చెప్పడానికి కాసుల ప్రతాపరెడ్డి ఆధునిక తెలుగు సాహిత్యానికి అన్వయిస్తూ వాళ్లూ - మనమూ అనే వ్యాసం రాశారు. తెలంగాణ ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను కొత్త కొలమానాలతో, కొత్త దృష్టికోణంతో, స్థిరీకృత పద్ధతులను తృణీకరించిన రాసిన వ్యాసాలున్నాయి.
ఇందులో భాగంగానే పాల్కురికి సోమనాథుడిని తొలి తెలుగు కవిగా సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, కాసుల లింగారెడ్డి సూత్రీకరించారు. నన్నయను ఆదికవి తెలంగాణ సాహిత్య చరిత్ర స్థిరీకరించి పెట్టింది. ఈ స్థితిలో అనువాదం మాత్రమే చేసిన నన్నయ ఆది కవి కాలేడని, సొంత వస్తువు తీసుకుని రాసిన పాల్కురి సోమనాథుడు ఆదికవి అవుతాడని వారు వాదించారు. వాటితో పాటు భాషపై నందిని సిధారెడ్డి, చారిత్రక పరిశోధనకు మనకున్న వనరుల గురించి కె. శ్రీనివాస్ వ్యాసాలు రాశారు. ఈ పుస్తకంలో అచ్చయిన వ్యాసాల్లోని సూత్రీకరణలను ఆధారం చేసుకుని సాహిత్య, సాంస్కృతిక, సామాజిక చరిత్రలను నిర్మించుకోవాల్సిన అవసరం ఉండింది. అయితే, ఆ దిశగా కృషి కాస్తానే జరిగింది. ఈ విషయంలో సంస్థలు, విశ్వవిద్యాలయాలు చేసిన కృషి కన్నా వ్యక్తులు చేసిన కృషి ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు జరిగిన కృషి తెలంగాణ సాహిత్య నిర్మాణానికి పనికి వస్తాయి. అంటే ఆధార గ్రంథాలుగా పనికి వస్తాయి. ప్రాచీన తెలంగాణ సాహిత్య నిర్మాణానికి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ముంగిలి మంచి ఆధార గ్రంథం. ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన చరిత్రను మరింత విస్తృతంగా నిర్మించుకునే వరకు దాన్ని బోధించడానికి వీలవుతుంది. దాన్ని బోధించే క్రమంలోనే విస్తరించుకోవచ్చు, మార్చులు చేసుకోవచ్చు. సాహిత్య చరిత్రలో తొలి తరం తెలంగాణ కథల వివరాలను సంగిశెట్టి శ్రీనివాస్ తెచ్చిన దస్త్రమ్ అందిస్తుంది. అలాగే, ముదిగంటి సుజాతారెడ్డి సొంతంగా ఒకటి, సంగిశెట్టి శ్రీనివాస్‌తో కలిసి మరోటి తొలి తెలంగాణ తొలితరం కథల సంకలనాలను అందించారు. విశాలాంధ్ర తెలంగాణ కథల సంకలనం తెచ్చింది. కర్ర ఎల్లారెడ్డి తెచ్చిన తెలంగాణ వార్షిక కథా సంకలనాలు ఉన్నాయి. స్కైబాబ తెచ్చిన ముస్లిం కథా సంకలనాలు, వివిధ సంపాదకులు తెచ్చిన దళిత కథల సంకలనాలు ఉన్నాయి. కాలువ మల్లయ్య తెలంగాణ కథ మీద రాసిన ఓ గ్రంథం ఉంది. తెలంగాణ విమర్శకులు వివిధ సందర్భాల్లో రాసిన వ్యాసాలున్నాయి. ఆ విమర్శకుల సాహిత్య విమర్శనా గ్రంథాల నుంచి వాటిని స్వీకరించవచ్చు. వివిధ సందర్భాల్లో తెలంగాణ నుంచి వచ్చిన కథా సంకలనాలున్నాయి. ఇక, ఆధునిక తెలంగాణ సాహిత్యానికి వస్తే ముందే చెప్పినట్లు సి. నారాయణ రెడ్డి ఆధునిక కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు తెలంగాణకు ప్రాతినిధ్యం వహించదు. తెలంగాణ పరిశోధకుడిగా రాసిన పరిశోధక గ్రంథంగా మాత్రమే దానికి గుర్తింపు ఉంటుంది. తెలంగాణ నవలకు సంబంధించి, తూర్పు మల్లారెడ్డి నల్లగొండ జిల్లా భువనగిరి లక్ష్మీనర్సింహస్వామి కళాశాలలో 2007లో నిర్వహించిన సదస్సులో సమర్పించిన పత్రాలతో తెలంగాణ సాహిత్యం - జీవన చిత్రణం అనే పేరుతో ఓ గ్రంథం వచ్చింది. అందులో తెలంగాణ నవలకు సంబందించిన కాలక్రమాన్ని, వస్తు పరిణామక్రమాన్ని విశ్లేషించిన వ్యాసం ఉంది. దాన్ని ముందు పెట్టుకుని నవలకు సంబంధించిన అధ్యయాన్ని విస్తరించవచ్చు. వరవరరావు వెలువరించిన తెలంగాణ విమోచనోద్యమ నవల గ్రంథం ఒక కాలానికి సంబంధించిన నవలను విశ్లేషించడానికి పనికి వస్తుంది. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలకు సంబంధించిన వర్గీకరణకు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి రాసిన తెలంగాణ ప్రాంతీయ సాహిత్యం ఓ నమూనాగా పనికి వస్తుంది.
సాహిత్య చరిత్రలో ఆధునిక కవిత్వ విభాగాన్ని నిర్మించడానికి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి ఇరుసు, కొలుపు, సుజాతారెడ్డి సంపాదకత్వంలో తెచ్చిన ముద్దెర, నందిని సిధారెడ్డి ఇగురు వంటి సాహిత్య విమర్శనా గ్రంథాలున్నాయి. మరిన్ని పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వివిధ పత్రికల్లో వచ్చిన వ్యాసాలు కూడా ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ సాహిత్యంపై జరిగిన పరిశోధనలున్నాయి. ఆధునిక తెలంగాణ కవిత్వ నిర్మాణానికి ప్రాతిపదకను ఏర్పాటు చేసుకోవడానికి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, అంబటి సురేంద్ర రాజు సంపాదకత్వంలో వెలువడిన మత్తడి పనికి వస్తుంది. పొక్కిలి, మునుం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సందర్భంగా వచ్చిన కవిత్వాన్ని విశ్లేషించడానికి పనికి వస్తాయి. ప్రాచీన సాహిత్య చరిత్రను నిర్మించే క్రమంలో గోల్కొండ, శోభ, నీలగిరి వంటి పలు పత్రికలు ఆధారాలుగా పనికి వస్తాయి. తెలంగాణ సాహిత్య నిర్మాణానికి కావాల్సిన వనరులు ఉన్నాయి. ఆ వనరులను ఆధారం చేసుకుని తెలంగాణ సాహిత్య చరిత్రను నిర్మించడం అనేది పెద్ద ప్రాజెక్టు. ఆ సాహిత్య చరిత్ర నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉంది. దానికి పరిశోధకులు, విమర్శకులు, విశ్లేషకులు కావాలి. వారిని గుర్తించి, కమిటీలు వేసి నిష్ణాతులతో ఆయా విభాగాలు రాయిస్తే అది సాధ్యం కావచ్చు.
అయితే, అందుకు పూనుకునే వ్యవస్థ ఒక్కటి కావాలి. ఇప్పటి వరకు ఈ విషయంపై తెలంగాణలోని ప్రధానమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం దృష్టి పెట్టకపోవడం విచారకరమే. తెలంగాణ సాహిత్యాన్ని తెలంగాణేతర తెలుగు సాహిత్యంతో తులనాత్మక అధ్యయనం కూడా చేయాల్సి ఉంటుంది. తెలంగాణ సాహిత్య చరిత్రను ప్రధానంగా బోధించి, ఆ సాహిత్యాన్ని విడిగా బోధించడానికి అది పనికి వస్తుంది.
24, మే 2014, శనివారం
కసరత్తు పూర్తయింది ...
- తెలంగాణా మొదటి మత్రులుగా 9 మందికి చోటు
- అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం
- మంత్రి వర్గంలో కరీంనగర్ జిల్లా నుండి ఇద్దరికీ ప్రాతినిధ్యం
( విధాత ప్రతినిధి - హైదరాబాద్ )నూతనంగా జూన్ 2 న ప్రమాణం చేయనున్న కే.సి.ఆర్. మంత్రి వర్గంలో కరీంనగర్ జిల్లా నుండి ఇద్దరికీ ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉన్నట్లు సూచన ప్రాయంగా తెలిసింది. జిల్లాకు చెందినా సిరిసిల్లా శాశన సభ్యులు కె.టి.ఆర్ తూ పాటు ఈటెల రాజేందర్ పేర్లు వినిపిస్తున్నయి. అయితే మొదటి సారి మంత్రి వర్గం లో ఎవరిని తీసుకోవాలనే విషయం లో తర్జన, భర్జన చేసిన కే.సి.ఆర్.చివరకు 9మందికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది.
అయితే మొదట ఆయన లక్కీ నెంబర్ 6 కావడంతో అంత వరకు మాత్రమే మంత్రి వర్గం లో తీసుకోవచ్చని భావించారు. కాని దీని వాళ్ళ అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఇవ్వక పోతే ప్రారంభం లోనే నాయకుల్లో అసంతృప్తి చెలరేగవచ్చని పార్టీ పరిశీలకులు అలా కాకుండా అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఇచ్చేవిదంగా చూడాలని సూచించినట్లు తెలిసింది.
అవసరమైన పక్షం లో తన కుమారున్ని, అల్లున్ని రెండవ జాభితాలో ఇచ్చేవిదంగా ముందే నిర్ణయించుకున్నట్లు, అల కాకుంటే 9 మందికి అవకాశం ఇవ్వాలని, ఆ సంఖ్యా కూడా మంచిదేనని సర్దుకున్నట్లు తెలిసింది. అయితే ఈ టీంలో కే.సి.ఆర్ తనయుడు కే.టి.ఆర్. తో పాటు మేనల్లుడు హరీష్ రావుకు మొదటి జాబితాలో మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది.
అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి వలస వచ్చిన ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ముఖ్య మంత్రి జలగం వెంగళరావు కుమారుడు వెంకట్రావుకు, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కు, టి.డి.పీ నుండి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి మళ్ళీ అదృష్టం వరించింది. అయితే వారికి ఏ.. ఏ శాఖలు ఇస్తారనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది.
లక్కీ మంత్రులు వీరే ..?
తెలంగాణా రాష్ట్రము లో మొట్ట మొదటి సారిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే మహా భాగ్యం వీరికే కలగనుంది. వీరిలో కె. సి. ఆర్. మేనల్లుడు హరీష్ రావు (మెదక్ జిల్లా), కుమారుడు కెటి రామారావు (కరీంనగర్ జిల్లా), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (మహబూబ్‌నగర్ జిల్లా), మధుసూదనాచారి (వరంగల్ జిల్లా), ఈటెల రాజేందర్ (కరీంనగర్ జిల్లా), జలగం వెంకట్రావు (ఖమ్మం జిల్లా), జోగు రామన్న (ఆదిలాబాద్ జిల్లా) , పోచారం శ్రీనివాస రెడ్డి (నిజామాబాద్ జిల్లా), జగదీశ్వర్ రెడ్డి (నల్లగొండ జిల్లా) తొలి విడత కెసిఆర్ మంత్రివర్గంలో చేరుతారని భావిస్తున్నారు.17, మే 2014, శనివారం
మన రాష్ట్రం... మన ప్రజా..
బంగారు తెలంగాణ పునర్ నిర్మాణం లో
బాగస్వాములవుదాం రండి ....
(విధాత ప్రత్యేక ప్రతినిధి)
మళ్లీ గాలి వీచింది... కాంగ్రెస్ కకా వికలమైంది... 20 సంవత్సరాల తరువాత మళ్లీ అదే జరిగింది. అప్పుడు ఎన్.టి.ఆర్ ఇప్పుడు కె.సి.ఆర్ రూపం లో విప్లవాత్మకమైన మార్పుకు కారణ భూతులయ్యారు . ఓటమి అంటే ఎరుగని బడా నాయకులను సైతం సునామీలా ముంచ్చేత్తింది.
ఊహించని స్థానాల్లో సైతం సీనియర్ కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి ఎధుర్కున్నారు. కె.సి.ఆర్ అనూహ్యంగా తన ప్రచారం లో అన్ని పార్టీ ల కన్నా అగ్ర భాగాన నిలిచారు. తాను చెప్పదల్చుకున్న మాటలను సూటిగా చెప్పి తెలంగాణా ప్రజల హృదయాలను అమాంతంగా కొల్లగొట్టారు. కె.సి.ఆర్ ప్రభుత్వాన్ని స్థాపిస్తారని ముందే ఉహించిన రాజకీయ పరిశీలకులు, ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తారని మాత్రం ఉహించి ఉండరు.తెలంగాణా ప్రత్యేక రాష్ట్రము ఇచ్చి రెండు చేతులు కాల్చుకున్నా కాంగ్రెస్ రాష్ట్రం ఆవిర్భవిస్తున్న ఈ సమయంలో ఆంధ్రా పై ముందే ఆశలు వదులుకున్నా, కనీసం తెలంగాణాలో అధికారంలోకి రాకపోవడం పరిశీలకులను సైతం ఆశ్చర్యం లో పదెసింది. అంతేకాకుండా కనీసం ప్రతి పక్ష హోదా కూడా లేకుండా చతికిల పడడం, పాపం.. కాంగ్రెస్ అనే విధంగా పరిస్థితులు మారాయి.
జీవితాల్లో హరి విల్లు విరుస్తుందానే కొంగ్రొత్త ఆశలతో పట్టం కట్టిన కొత్త రాష్ట్ర పాలన కె.సి.ఆర్ ఏవిధంగా నిభాయిస్తారో చూడాలి మరి. ఎన్నో ఆశలు పెట్టుకున్న అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తూ ఎలా ముందుకు వెళతారనేది అందరిలో నెల కొన్న ఉత్కంటత.
ప్రజాతీర్పును గౌరవిస్తూ ఓడిన వారు తిరిగి తమ ప్రాభవాన్ని చాటుకునే ప్రయత్నంలో ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ఇదే అవకాశంగా తీసుకోవాలి. ఓటమితో కలత చెందకుండా, అందుకు ఇతరులను నిందించకుండా ఆత్మ విమర్శతో ముందుకు సాగాలి. అప్పుడే అన్ని అయిపోలేదు అని గుర్తు పెట్టు కోవాలి.
తెలంగాణ వాచ్ డాగ్ లా ఉంటానని చెప్పిన కె.సి.ఆర్. కాంగేస్స్ లో విలీనం కాకుండా ప్రభుత్వ ఏర్పాటు కోసం ఒంటరి పోరు చేసి అనుకున్నది సాధించారు. కాని ఇప్పుడే అసలు కథ మొదలయింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా, సుఖ సంతోషాలతో ఉండేలా ప్రణాళికా బద్ధంగా పునర్నిర్మాణం జరిగే విధంగా చూడాల్సిన భాద్యత తెలంగాణ పౌరులందరి పై ఉందని చెప్పక తప్పదు.. జయహో తెలంగాణా.....
16, మే 2014, శుక్రవారం
karimnagar district mlas
CHOPPADANDI
BODIGA SHOBA

Party : TRS
DHARMAPURI
KOPPULA ESWAR

Party : TRS
HUSNABAD
V.SATHISH KUMAR

Party : TRS
HUZURABAD
ETELA RAJENDER

Party : TRS
JAGITYAL
T.JEEVAN REDDY

Party : CONGRESS +
KARIMNAGAR
GANGULA KAMALAKAR RAO

Party : TRS
KORUTLA
K.VIDYASAGAR RAO

Party : TRS
MANAKONDUR
RASAMAI BALAKISHAN

Party : TRS
MANTHANI
PUTTA MADHU

Party : TRS
PEDDAPALLI
D.MANOHAR REDDY

Party : TRS
RAMAGUNDAM
S.SATYANARAYANA

Party : TRS
SIRICILLA
K.TARAKA RAMARAO

Party : TRS
VEMULAWADA
CH.RAMESH BABU

Party : TRS
15, మే 2014, గురువారం
AWAITING FOR ELECTION RESULT
ఇంకా తెలవారదేమి...
- రాజకీయ పార్టీలలో టెన్షన్...టెన్షన్..టెన్షన్..
(విధాత - మంథని)
తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఒకటే ఉత్కంఠ. ఇక కొన్ని గంటలలోనే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సార్వత్రిక ఎన్నికలకు ఈవీఎంలు ఉపయోగించినందున ఫలితాలు త్వరితగతిన వెల్లడవుతాయి. ఉదయం 11 గంటలకే కొందరు విజేతలు తెలిసిపోతారు. అంతేకాకుండా ఎక్కడ ఏ వ్యక్తి లీడింగ్ లో ఉన్నారో, ఏ పార్టీ లీడింగ్ లో ఉందో కూడా తెలిసిపోతుంది. దాంతో ఉత్కంఠకు తెరపడుతుంది.
దేశవ్యాప్తంగా 9 విడతలలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణాలోని 119 శాసనసభ స్థానాలకు,17 లోక్ సభ నియోజక వర్గాలకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లోని 175 శాసనసభ, 25 లోక్ సభ నియోజక వర్గాలకు మే 7న ఎన్నికలు జరిగాయి. మన రాష్ట్రంలో తెలంగాణ, ఏపిలలో రెండు విడతలుగా పోలింగ్ జరిగినా, ఓట్ల లెక్కింపు మాత్రం రెండు ప్రాంతాలలోనూ రేపు ఉదయమే మొదలు పెడతారు. ఇప్పటికే వివిధ ఎగ్జిట్ పోల్స్ ద్వారా దేశంలో బిజెపి నేతృత్వంలోని ఎన్ డిఏ, తెలంగాణలో టిఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తుందని ఎక్కువ మంది పరిశీలకులు ఒక అంచనాకు వచ్చారు. ఎంత అంచనా ఉన్నా ఫలితాలు తెలిసే వరకు ఆ టెన్షన్ అలా కొనసాగుతూనే ఉంటుంది. బెట్టింగులు కాసినవారి టెన్షన్ అయితే చెప్పడం కష్టం. దేశవ్యాప్తంగానే కాకుండా, విదేశాలలో కూడా ఇక్కడి ఎన్నికల ఫలితాలపై బెట్టింగుల వ్యవహారం నడిచింది. ఇంకా నడుస్తూనే ఉంది.ఎవరి ధీమా వారిదె....
తెలంగాణా లో కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీ లకు ఎన్ని సీట్లు వస్తాయనే విషయమై ఎవరికీ వారే అంచనాలు వీసుకుంటున్నారు 13న వెలువడిన జెడ్పీ ఎన్నికల పలితాలను బట్టి కూడా తమకు అనుకూలంగా వస్తే ఆ పలితాలే పునారావృతం అవుథయని. వ్యతిరేఖంగా వస్తే అప్పటికి, ఇప్పటికి వ్యత్యాసాముంటుందని ఎవేరికి వారే వ్యాక్యానించు వస్థున్నరు. కొంత మంది అతి తక్కువ ఓట్ల మెజార్టీతోనైనా గట్టెక్కుతామనే ఆశతో ఉండేవారు ఉంటారు. అటువంటి వారు మరీ ఎక్కవ ఉత్కంఠకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో పరిస్థితి మరీ ఉత్కంఠను రేపుతోంది. ఇటు తెలంగాణలో కాంగ్రెస్, టిఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. అలాగే ఓటింగ్ శాతం కూడా పెరిగింది. దాంతో ముందు నుంచి మంచి ఊపుమీదున్నరెండు పార్టీ లు సై అంటే సై అన్తున్నారు. పలు ఎగ్జిట్ పోల్స్ వివిధ రకాలుగా వ్యాక్యానిస్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని అంచనాలు వేసినా, ఎన్ని లెక్కలు చూపినా, ఎగ్జిట్ పోల్స్ ఏం తెలిపినా అందరి ఉత్కంఠకు రేపు మధ్యాహ్నమే తెరపడేది. అప్పటి వరకు ఈ టెన్షన్ తప్పదు. మొదటి విడత పోలింగ్ జరిగిన వారు నెలా 14 రోజులుగా ఈ టెన్షన్ అనుభవిస్తున్నారు.
క్రాస్ వోటింగ్ భయం...
అయితే క్రాస్ వోటింగ్ భయం మాత్రం అన్ని పార్టీ లలో పత్తుకున్ది. నిన్న మొన్న వెల్లడైన స్థానిక సంస్థల ఫలితాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. చాల ప్రాంతాల్లో ఒక పార్టీ కి ఒక ఓటు, మరో పార్టీ కి ఒకటి వేసినట్లు స్పష్టంగా తెలుస్తూ ఉన్ది. తెలంగాణా ఇచ్చినందుకు కాంగ్రెస్ కు... తెచ్చినందుకు టి ఆర్ ఎస్స్ కు వేసినట్లు ఫలితాలు చెబుతున్నాయి. జెడ్పీటిసి, ఎంపిటిసి అభ్యర్థుల మొత్తం ఓట్లను పరిశీలిస్తే ఈ విషయం ద్యొతకమవుతున్నది.
13, మే 2014, మంగళవారం
PARISHAD ELECTIONS
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు షురూ ..
- పరిషత్ ఎన్నికల్లో పై చేయి ఎవరిదో..?
అందరి చూపు మంథని వైపు..
మంథని (విధాత) : పరిషత్ పాలకులు ఎవరో నేడు తేలనుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీస్‌గా సాగిన పల్లె పోరులో పోటీ పడిన నేతల భవితవ్యం వెల్లడి కానుంది. ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు దశలుగా జరిగిన ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాల గడువు ముగిసి మూడేళ్లు గడిచిన తరువాత జరిగిన ఎన్నికలు కావడంతో పల్లె తీర్పుపై ప్రజలతో పాటు, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మంథని డివిజన్ లోని ఏడు మండలాలకు చెందిన ఓట్ల లెక్కింపు డివిజన్ కేంద్రం లో ప్రారంబం అయ్యాయి. సూరయ్యపల్లె మేరి మీడియా ట్రిక్స్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, బాలికల కాలేజీ లో కౌంటింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున నాయకులూ, పార్టీ కార్యకర్తలు గుమిగూడి ఎవరికీ వారే అంచనాలు వేస్తున్నారు. ఈ ఎన్నికల పలితాలను ఆదారంగా సార్వత్రిక ఎన్నికల పలితాలను బీరిజు వేయవచ్చని పరిశీలకులు భావిస్థున్నారు. అర్ధ రాత్రి వరకు కౌంటింగ్ కొనసాగవచ్చని అధికారులు పెర్కొన్తున్నారు. అభ్యర్థుల గెలుపు, ఓటముల పై ఇప్పటికే పెద్ద ఎత్తున బెట్టింగ్ జరిగినట్లు సమాచారమ్.
12, మే 2014, సోమవారం
ELECTION RESULTS
కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల పలితాలు టీ.అర్.ఎస్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీ.అర్.ఎస్ హవా కనిపించి, 16న సార్వత్రిక ఎన్నికల పలితాల పై అంచానాలు వెస్తున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్ టీఆర్ఎస్ గెలుచుకోగా రామగుండం కార్పొరేషన్‌ను కాంగ్రెస్ దక్కించుకుంది. కరీంనగర్ కార్పొరేషన్ లో 50స్థానాల్లో టీఆర్ఎస్-22స్థానాల్లో విజయం సాధించింది. రామగుండంలో 50 స్థానాలకు కాంగ్రెస్ 20 స్థానాలు గెలుచుకుంది. జిల్లాలో టీఆర్ఎస్-6, కాంగ్రెస్-2, బీజేపీ-1స్థానాలను కైవసం చేసుకున్నాయి.
జమ్మికుంట, హుజురాబాద్, సిరిసిల్ల, మెట్‌పల్లిలను టీఆర్ఎస్ వశమయ్యాయి. జగిత్యాల, కోరుట్ల మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వేములవాడ మునిసిపాలిటీని బీజేపీ గెలుచుకుంది. 20స్థానాలకు బీజేపీ-9, ఇండిపెండెంట్లు-6, కాంగ్రెస్-3, టీఆర్ఎస్-3 స్థానాలు గెలుచుకున్నాయి. పెద్దపల్లిలో మొత్తం 20స్థానాలకు టీఆర్ఎస్-6, కాంగ్రెస్-6, టీడీపీ-3, ఇతరులు-5 గెలిచారు.
జమ్మికుంట, హుజురాబాద్, సిరిసిల్ల, మెట్‌పల్లిలను టీఆర్ఎస్ వశమయ్యాయి. జగిత్యాల, కోరుట్ల మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వేములవాడ మునిసిపాలిటీని బీజేపీ గెలుచుకుంది. 20స్థానాలకు బీజేపీ-9, ఇండిపెండెంట్లు-6, కాంగ్రెస్-3, టీఆర్ఎస్-3 స్థానాలు గెలుచుకున్నాయి. పెద్దపల్లిలో మొత్తం 20స్థానాలకు టీఆర్ఎస్-6, కాంగ్రెస్-6, టీడీపీ-3, ఇతరులు-5 గెలిచారు.
19, మార్చి 2014, బుధవారం
18, మార్చి 2014, మంగళవారం
20, ఫిబ్రవరి 2014, గురువారం
jayahoo telangaana
రాజ్యసభలో తెలంగాణ బిల్లు కు ఆమోదం లభించింది... జయహో తెలంగాణ..
ఇది తెలంగాణా ప్రజలందరికి పండుగ లాంటి రోజు. ఎన్నో దశాబ్దాల కల నేడు నిజామైనది. దోపిడీకి అలవాటు పడిన కొంత మంది సీమంద్ర పెట్టుబడి దారులు ఎన్ని పన్నాగాలు పన్నినా .. ఫలితం లెకపొయింది. లోక్ సభలో కూడా ఆమోదం పొందిన తెలంగాణా బిల్ ఫై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం ఒక్కటే తదుపరి అంశం.. ఈ ప్రక్రియ పూర్తైన వెన్తనె. తెలంగాణా రాష్ట్రమని గెజిట్ విడుదల చీస్తారు. అప్పటి నుండి అధికారికంగా తెలంగాణా రాష్ట్రమై పొతుంది. నిజమైన స్వతంత్ర నిర్ణయాధికారం వస్తుంది. ఎన్నెల్లకొ మన రాష్ట్రము మనం ఎలుకొనే భాగ్యం కలిగింది. మల్లి పురుడు పోసుకున్న మన రాష్ట్రాన్ని ఎలా అభివ్రుది చెసుకుందాం. కొత్త ఆశలు, ఆకాంశలు ఎలా నిజం చేసుకుంటాం అనేది మనపైనే ఆధారపడి ఉంది. ///// జై తెలంగాణా ////
కరీంనగర్ జిల్లాలో సంబరాలు జరుపుంటున్న తెలంగాణా వాదులు
ఇది తెలంగాణా ప్రజలందరికి పండుగ లాంటి రోజు. ఎన్నో దశాబ్దాల కల నేడు నిజామైనది. దోపిడీకి అలవాటు పడిన కొంత మంది సీమంద్ర పెట్టుబడి దారులు ఎన్ని పన్నాగాలు పన్నినా .. ఫలితం లెకపొయింది. లోక్ సభలో కూడా ఆమోదం పొందిన తెలంగాణా బిల్ ఫై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం ఒక్కటే తదుపరి అంశం.. ఈ ప్రక్రియ పూర్తైన వెన్తనె. తెలంగాణా రాష్ట్రమని గెజిట్ విడుదల చీస్తారు. అప్పటి నుండి అధికారికంగా తెలంగాణా రాష్ట్రమై పొతుంది. నిజమైన స్వతంత్ర నిర్ణయాధికారం వస్తుంది. ఎన్నెల్లకొ మన రాష్ట్రము మనం ఎలుకొనే భాగ్యం కలిగింది. మల్లి పురుడు పోసుకున్న మన రాష్ట్రాన్ని ఎలా అభివ్రుది చెసుకుందాం. కొత్త ఆశలు, ఆకాంశలు ఎలా నిజం చేసుకుంటాం అనేది మనపైనే ఆధారపడి ఉంది. ///// జై తెలంగాణా ////
ఇది తెలంగాణా ప్రజలందరికి పండుగ లాంటి రోజు. ఎన్నో దశాబ్దాల కల నేడు నిజామైనది. దోపిడీకి అలవాటు పడిన కొంత మంది సీమంద్ర పెట్టుబడి దారులు ఎన్ని పన్నాగాలు పన్నినా .. ఫలితం లెకపొయింది. లోక్ సభలో కూడా ఆమోదం పొందిన తెలంగాణా బిల్ ఫై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం ఒక్కటే తదుపరి అంశం.. ఈ ప్రక్రియ పూర్తైన వెన్తనె. తెలంగాణా రాష్ట్రమని గెజిట్ విడుదల చీస్తారు. అప్పటి నుండి అధికారికంగా తెలంగాణా రాష్ట్రమై పొతుంది. నిజమైన స్వతంత్ర నిర్ణయాధికారం వస్తుంది. ఎన్నెల్లకొ మన రాష్ట్రము మనం ఎలుకొనే భాగ్యం కలిగింది. మల్లి పురుడు పోసుకున్న మన రాష్ట్రాన్ని ఎలా అభివ్రుది చెసుకుందాం. కొత్త ఆశలు, ఆకాంశలు ఎలా నిజం చేసుకుంటాం అనేది మనపైనే ఆధారపడి ఉంది. ///// జై తెలంగాణా ////
కరీంనగర్ జిల్లాలో సంబరాలు జరుపుంటున్న తెలంగాణా వాదులు
ఇది తెలంగాణా ప్రజలందరికి పండుగ లాంటి రోజు. ఎన్నో దశాబ్దాల కల నేడు నిజామైనది. దోపిడీకి అలవాటు పడిన కొంత మంది సీమంద్ర పెట్టుబడి దారులు ఎన్ని పన్నాగాలు పన్నినా .. ఫలితం లెకపొయింది. లోక్ సభలో కూడా ఆమోదం పొందిన తెలంగాణా బిల్ ఫై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం ఒక్కటే తదుపరి అంశం.. ఈ ప్రక్రియ పూర్తైన వెన్తనె. తెలంగాణా రాష్ట్రమని గెజిట్ విడుదల చీస్తారు. అప్పటి నుండి అధికారికంగా తెలంగాణా రాష్ట్రమై పొతుంది. నిజమైన స్వతంత్ర నిర్ణయాధికారం వస్తుంది. ఎన్నెల్లకొ మన రాష్ట్రము మనం ఎలుకొనే భాగ్యం కలిగింది. మల్లి పురుడు పోసుకున్న మన రాష్ట్రాన్ని ఎలా అభివ్రుది చెసుకుందాం. కొత్త ఆశలు, ఆకాంశలు ఎలా నిజం చేసుకుంటాం అనేది మనపైనే ఆధారపడి ఉంది. ///// జై తెలంగాణా ////
16, ఫిబ్రవరి 2014, ఆదివారం
SPIRIT OF TELANGAANA...
స్వేఛ్చ గాలులు పీలుస్తూ తిరిగి పునః ప్రవేశం..
(ప్రత్యేక కథనాలతో.. మళ్లీ మీ ముందుకు విధాత)
తెలంగాణా తల్లి విముక్తి కోసం పోరాడి..
అలసి సొలసి తల్లి ఒడిలో
శాశ్వత నిద్రలోకి జారుకున్న
ఎంతో మంది వీర తెలంగాణా యోధులు
ఆ తల్లి కడుపులోనే తిరిగి జన్మించాలని కొరుకుంటూ...
ఇక రేపొ.. మాపొ.. తెలంగాణా బిల్లు పార్లమెంట్ లో విజయవంతంగా అందరి ఆమోదం పొందుతుంది . ఈ విషయం లో ఎలాంటి అనుమానాలకు తావు లెదు. తెలంగాణా ఉద్యమ నేపద్యం లో ఎంతోమంది అసువులు భాశారు. తెలంగాణా కల సాకారం అవుతున్న వేళ ఆ వీరులు మన ముందు లేరనే పచ్చి నిజం హృదయాంతరాలలో కలిచి వెస్థున్నది. నేను సైతం అంటూ.. తెలంగాణా విముక్తి కోసం ఒక్కరొక్కరు నేల కోరిగారు. వారి పలుకరింపులు ఇప్పటికి మన మనొపలకం నుండి చెదిరిపొలెదు.. తెలంగాణ విముక్తి కోసమే 1969 ఉధ్యమం లో వీర మరణం పొందిన వీరులే, తల్లి విముక్తి కోసం మళ్లి పుట్టి ఉంటారా.. తల్లి శ్రుంకలాలను తెంచేందుకు ఎన్ని సార్ల నైన చస్తూ .. పుదుతామని అనుకున్నారో ఏమో.. ఈ కారణ జన్ములు.. అదే నిజమయితే మళ్లీ మా బిడ్డలు తెలంగాణా పురిటి గడ్డలో పురుడు పొసుకుంటారు .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)







