BREAKING

http://telangana-vidhatha.blogspot.in/ BREAKING NEWS

9, డిసెంబర్ 2009, బుధవారం

తెలంగాణా ఉద్యమం ఇన్ MANTHANI

మంథనిలో తెలంగాణా ఉద్యమం ఉపన్డుకుంది..
వాటికీ
సంబందిచిన ఫోటోలు..

౧౯౬౯ లో తెలంగాణా ఉద్యమంలో జైలుకి వెళ్ళిన సువర్ణ చంద్రశేఖర్ న్యాయవాది

తెలంగాణా పాటలతో ధూమ్... ధం



సెల్ టవర్ ఎక్కినా ఎబివిపి కార్య karthalu


అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిస్టుల రాస్తా రోకో


గాంధీ చౌక్ లో న్యాయ వాదుల ప్రదర్శన


చౌరస్తాలో బాయింపేట గ్రామా మహిళల బతుకమ్మ అట



చౌకలో రాజకుల మనవ haaram



కాటారం లో సెల్ టవర్ ఎక్కిన్ పాత్రికేయులు


సూరయ్య పల్లిలో వాటర్ ట్యాంక్ ఎక్కినా తెలంగాణా yuvakulu


తెలంగాణాకు మేము సైతం... కాంగ్రెస్ నాయకుల నృత్యాలు..





ఉపాధ్యాయుల కాగడాల ప్రదర్శనా..


అయ్యప్ప స్వాములు సైతం తెలంగాణా కావాలనుకుంటున్నారు..



పోలీస్ క్వార్టర్ల పీకి ఎక్కి ఆత్మహత్య యత్నం చేసుకుంటున్న టి ఆర్ ఎస్ నేత గుండా నాగరాజు





విద్యార్థులు మానవ హారాలు..