BREAKING

http://telangana-vidhatha.blogspot.in/ BREAKING NEWS

21, డిసెంబర్ 2009, సోమవారం

మంథని ఇంజనీర్లకు సంబంధించిన వ్యాసం

మంథని ఇంజనీర్లకు సంబంధించిన వ్యాసం

మంథని అంటే ఇంటిటికి ఇంజనీరు ఉన్న పట్టణం అని అందరికి తెలుసు. వారిలో ఎంతో మంది అత్యన్నత స్థానంలో పని చేశారు, చేస్తున్నారు. చాలా మంది వివిధ దేశాల్లో ఉన్నతంగా రాణిస్తున్నారు. మచ్చుకు కొంత మంది ఇంజనీర్లకు సంబంధించిన వివరాలతో కూడిన ఈ ప్రత్యేక వార్త ఇంజనీర్స్ డే సందర్బంగా మంథని ఈనాడు విలేకరి మల్యాల సత్యం గౌడ్ అధ్బుతంగా అందించారు.. దానికి సంబంధించి ఆ వార్తను చూడండి..