అంతా అమ్మ దయ..
రాజధానిలో కాంగ్రెస్ నేతల మకాం
- ఎమేల్సి పదవుల ఫై తాజా మాజీల కన్ను..
- అమ్మ పై కొండంత ఆశ....
- కోటరీ చుట్టూ ప్రదక్షణ లు..
(విధాత ప్రతినిధి - న్యూ డిల్లీ)
గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తెలంగాణా కాంగ్రెస్ తాజా మాజీలు ప్రస్తుతం డిల్లీలో యమ బిజీ గా ఉన్నారు. ఊహించని రీతిలో టి ఆర్ ఎస్ చేతిలో పరాజయం పాలైన మంత్రులు, సీనియర్ ఎమ్మేల్యేలు ఎలాగోలా ఎమ్మెల్సి పదవులు దక్కించు కుంటే తప్ప మనుగడ ఉండదని భావిస్తున్నరేమో... పోటా పోటీగా ఎమ్మెల్సీ టికెట్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సోనియా అమ్మ కరుణా కటాక్షం కోసం చక్కర్లు కొడుతున్నారు. పనిలో పనిగా డిగ్గి రాజా.. అదే మన దిగ్విజయ్ సింగ్ సారును కూడా కలుసుకొని కొంచం దయ చూడుండి సారు. అని చెప్పుకొని అస్తాండ్రు. జిల్లాల్లో స్తానిక ప్రజా ప్రతినిదుల ద్వారా ఎన్నికైన ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి నెలలో ముగుస్తున్నది.
![]() |
| శ్రీధర్ బాబు |
![]() |
| రాజ గోపాల్ రెడ్డి |
![]() |
| సబితా |
![]() |
| సర్వే |
![]() |
| సారయ్య |
![]() |
| మల్లు రవి |
![]() |
| గండ్ర |








కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి