23, నవంబర్ 2009, సోమవారం

సత్య సాయి జన్మదిన వేడుకలు





సత్య సాయి జన్మదిన వేదుకలు

మంథని సత్య సాయి మందిరములో జన్మదిన వేదుకలు నవంబర్ ౨౪ న అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు బాబా విగ్రహానికి వెండి కిరీటాన్ని అలంకరించారు... అలాగీ బాబా విగ్రహాలు, ఆలయం ఫోటోలు చూడండి....


సంధర్బంలో బాబా ఆలయాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర నిర్వహించిన దివంగత గంగా మహాదేవను ఒక సారి గుర్తు చేసుకుందాం.. అత్యద్భుత ఆధ్యాత్మిక వక్తగా అత్యంత చిన్న వయస్సులో పెద్ద పేరు ప్రతిష్టలు ఘదించిన మహాదేవ చిరస్మరనియుడు.

ఆలయంలో షిర్డీ, సత్యసాయి విగ్రహాలతోపాటు భవిష్యత్ అవతారం ప్రేమ సాయి vigrahaalu



సత్య సాయి సేవ మందిర్ మంథని


బాబా విగ్రహానికి వెండి కిరీటాన్ని అలంకరిస్తున్న శ్రీధర్ బాబు




















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి