29, అక్టోబర్ 2009, గురువారం

దీపావళి వేడుకలు..
సాదారణంగా దీపావళి వేడుకలంటే లక్ష్మి పూజ నిర్వహించడం అందరికి తెలుసు..!
కాని వాటితో పాటు నరక చతుర్దశి సందర్బంగా కోలా తిప్పుకోవడం, ఆ సందర్బంగా పాడే పాటలు ఈ జనరేషన్ పూర్తిగా మర్చి పోయారు, కాని ఇప్పకటి కొన్ని ప్రాంతాల్లో ఈ కోలా తిప్పుకోవడం ఉంది... ఆలాగే అభ్యంగన స్నానంకు ముందు ఇంటి ఆడపడుచులు సోదరులతో పటు ఇంటిల్లిపాదికి గట్టిపింది పిడిచాలతో నివాళి ఇవ్వడం... లాంటి అపురూప ఘట్టాలు పొందు పరిచిన క్లిప్పింగ్ అందిస్తున్నాం చుడండి... కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా...

మీరు చూస్తున్న క్లిప్పింగ్ విష్ణు CHAKRAM

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి