23, జులై 2015, గురువారం
ఇంకా రెండు రోజులే ....
ఇంకా రెండు రోజులే ....
గోదావరి ఆది పుష్కరాల స్నానం చేసేందుకు ఇంకా రెండు రోజులు మాత్రమె సమయం ఉంది . శనివారం అది పుష్కరాలు పూర్తి అవుతాయి. 10 రోజులుగా గోదావరి భక్తులతో పోటెతింది
. మిగతా రెండు రోజులు భక్తులతో మరింత శోభను కొవచ్చునని భావిస్తున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి