20, ఫిబ్రవరి 2014, గురువారం

jayahoo telangaana

 రాజ్యసభలో తెలంగాణ బిల్లు కు ఆమోదం లభించింది...  జయహో  తెలంగాణ..
 ఇది తెలంగాణా ప్రజలందరికి పండుగ లాంటి రోజు. ఎన్నో దశాబ్దాల కల నేడు నిజామైనది. దోపిడీకి అలవాటు పడిన కొంత మంది సీమంద్ర పెట్టుబడి దారులు ఎన్ని పన్నాగాలు పన్నినా .. ఫలితం లెకపొయింది. లోక్ సభలో కూడా ఆమోదం పొందిన తెలంగాణా బిల్ ఫై రాష్ట్రపతి ఆమోద  ముద్ర వేయడం ఒక్కటే తదుపరి అంశం.. ఈ ప్రక్రియ పూర్తైన వెన్తనె. తెలంగాణా రాష్ట్రమని గెజిట్ విడుదల చీస్తారు. అప్పటి నుండి అధికారికంగా తెలంగాణా రాష్ట్రమై పొతుంది. నిజమైన స్వతంత్ర నిర్ణయాధికారం వస్తుంది. ఎన్నెల్లకొ మన రాష్ట్రము మనం ఎలుకొనే భాగ్యం కలిగింది. మల్లి పురుడు పోసుకున్న మన రాష్ట్రాన్ని ఎలా అభివ్రుది చెసుకుందాం. కొత్త ఆశలు, ఆకాంశలు ఎలా నిజం చేసుకుంటాం అనేది మనపైనే ఆధారపడి ఉంది.  ///// జై తెలంగాణా ////

 కరీంనగర్ జిల్లాలో సంబరాలు జరుపుంటున్న తెలంగాణా వాదులు 

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

SPIRIT OF TELANGAANA...

స్వేఛ్చ గాలులు పీలుస్తూ తిరిగి పునః ప్రవేశం..  

(ప్రత్యేక కథనాలతో.. మళ్లీ మీ ముందుకు విధాత)

తెలంగాణా తల్లి  విముక్తి కోసం పోరాడి..  

అలసి సొలసి తల్లి ఒడిలో 

శాశ్వత నిద్రలోకి జారుకున్న

ఎంతో మంది వీర తెలంగాణా యోధులు 

ఆ తల్లి కడుపులోనే తిరిగి జన్మించాలని కొరుకుంటూ... 

ఇక రేపొ.. మాపొ.. తెలంగాణా బిల్లు పార్లమెంట్ లో విజయవంతంగా అందరి ఆమోదం పొందుతుంది . ఈ విషయం లో ఎలాంటి అనుమానాలకు తావు లెదు. తెలంగాణా ఉద్యమ నేపద్యం లో ఎంతోమంది అసువులు భాశారు. తెలంగాణా కల సాకారం అవుతున్న వేళ ఆ వీరులు మన ముందు లేరనే పచ్చి నిజం హృదయాంతరాలలో కలిచి వెస్థున్నది. నేను సైతం అంటూ..  తెలంగాణా విముక్తి కోసం ఒక్కరొక్కరు నేల కోరిగారు. వారి పలుకరింపులు ఇప్పటికి మన మనొపలకం నుండి చెదిరిపొలెదు.. తెలంగాణ విముక్తి కోసమే 1969 ఉధ్యమం లో వీర మరణం పొందిన వీరులే, తల్లి విముక్తి కోసం మళ్లి పుట్టి ఉంటారా.. తల్లి శ్రుంకలాలను తెంచేందుకు ఎన్ని సార్ల నైన చస్తూ .. పుదుతామని అనుకున్నారో ఏమో.. ఈ కారణ జన్ములు.. అదే నిజమయితే మళ్లీ మా బిడ్డలు తెలంగాణా పురిటి గడ్డలో పురుడు పొసుకుంటారు .